నీ భావాలని చలా సున్నితంగా వ్యక్త పరచావు
నీ హుందాతనం నచ్చింది
నీ సందేశం హెచ్చింది
నీ భావజాలం రుచించ్చింది
నీ విశ్లేషణలోని మాధుర్యం కొట్టవచ్చింది
ఇది మనకు గౌరవం/వన్నె తెచ్చింది
నీ భావనలను నీ ఆలొచన మేలుగ కూర్చింది
నా కొంటె తలపులను గిచ్చింది
కాని మన జీవితాలకు స్పష్టతొ కూడిన ఇష్టాన్ని అమర్చింది
నీ హుందాతనం నచ్చింది
నీ సందేశం హెచ్చింది
నీ భావజాలం రుచించ్చింది
నీ విశ్లేషణలోని మాధుర్యం కొట్టవచ్చింది
ఇది మనకు గౌరవం/వన్నె తెచ్చింది
నీ భావనలను నీ ఆలొచన మేలుగ కూర్చింది
నా కొంటె తలపులను గిచ్చింది
కాని మన జీవితాలకు స్పష్టతొ కూడిన ఇష్టాన్ని అమర్చింది