Monday, 7 January 2019

+---------------------------------------------------------------------------------+
కాకినాడ మరియు  కాకినాడ చుట్టూ కనులువిందు చేసే సుందర
పర్యాటక ప్రదేశాల సౌందర్యం, ప్రకృతి నేపథ్యంగా ఒక చిన్న కవిత
ఆయా ప్రదేశాలు చేసె ఊహాత్మక శబ్దాలు వీనులవిందుగా
+----------------------------------------------------------------------------------+

తూర్పుతీర సాగర కెరటాల నిశ్శబ్దఘోష
బిరబిరమని పరవళ్ళుగా సాగే గౌతమీ
మడడవుల నిత్యవసంత కిలకిల రావాలు
కొస్తాతీర అవిశ్రామ అలల చిందులు
అంతర్వేది అన్నవరం ప్రభాతసేవా శృతులు
పంచారామక్షేత్రాల దివ్య వేదమంత్రాలు
సుందరదీవుల మందహాస సరిగమలు
చిన్నచిన్న కాలువల కొలనుల పిల్లతెమ్మెర తాళాలు
చుట్టూ ఉన్న పంటపొలాల పచ్చకొకల రెపరెపలు
మారీడుమిల్లుల రంపచోడవరముల అరణ్య స్వనాలు
నవవధువులా నర్తించే కోనసీమ అందెల రవములు  
కళల కాణాచి శృతిలయల నవరాగాలు  
వీటినిమించి గొదావరీ భాషల యాసల
మృదుమాధుర్య స్నేహపూర్వక పలకరింపులు

+---------------------------------------------------------------+
kaakinaaDa mariyu  kaakinaaDa chuTTU kanuluvindu chEsE sundara paryaaTaka
pradESaala soundaryam, prakRti nEpathyamgaa oka chinna kavita;    
Ayaa pradESaalu chEse oohaatmaka Sabdaalu veenulavindugaa;
+---------------------------------------------------------------+
toorputeera saagara keraTaala niSSabdaghOsha
birabiramani paravaLLugaa saagE goutamee
maDaDavula nityavasanta kilakila raavaalu
kostaateera aviSraama alala chindulu
antarVEdi annavaram prabhaatasEvaa SRtulu
panchaaraamaxEtraala divya vEdamantraalu
sundaradeevula mandahaasa sarigamalu
chinnachinna kaaluvala kolanula pillatemmera taaLaalu
chuTTU unna panTapolaala pachchakokala reparepalu
maareeDumillula rampachODavaramula araNya swanaalu
navavadhuvulaa nartinchE kOnaseema andela ravamulu  
kaLala kaaNaachi SRtilayala navaraagaalu  
veeTiniminchi godaavaree bhaashala yaasala
mRdumaadhurya snEhapoorvaka palakarimpulu

Tuesday, 1 January 2019

Yentrametlaa nadustu undante

Telugu folk song title: Yentrametlaa nadustu undante
Writer: Vangapandu

#1#
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ట్రైను కారు మొటర్ కి గర్ గర్  ఖర్ఖానోమే లగాకే చక్కర్
చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)

#2#
యహే....యెంత్రమెలా నడుస్తదంటావా...
కూడు లేనినా కూలాల్లల్ల  కండబలంతో కొండలెక్కిరా
ఆ కొండలమీదా బండలమీద రాళ్ళ ఇరుకున చేతులు బెట్టి  బాంబులు బెట్టి
అది బద్దలుగొట్టి వంటతాయిలొ ఆ ముక్కలు బెట్టి మంటలుబెట్టీ
మరిగించి నాయనా కరిగించి నాయనా కాల్చేసి నాయనా మన్ను గిన్ను ఇనుమును జేసి 
మన్ను గిన్ను ఇనుమును జేసి  ఆ ఇనప ముక్కలే బండీ ఇరుసులు జేసే.... 

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

#3#
యహే....యెంత్రమెలా నడుస్తుందంటావా...
ఇంజను గదిలో ఇరుకిరుకునా గిర గిర తిరిగే మరల మధ్యన
కష్టజీవులు కార్మికులంతా 
పైపులుబెట్టి గొట్టాలెట్టీ పంఖలుబెట్టీ అవి లంకెలుబెట్టీ 
డీజిల్ పెట్రోల్ ఆయిలు బోసీ  
అలిసిపులిసిన అలిసిపులిసిన ఆగిపోయినా
బండబారినా మనిషి గుండెరా బండబారినా మనిషి గుండెరా
ఆ గుప్పు గుప్పుమని తిరిగే రైలుబండిరా 

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ.. 
చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)

ట్రైను కారు మొటర్ కి గర్ గర్  ఖర్ఖానోమే లగాకే చక్కర్
చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)

#4#
అహ..  కర్ఖాన  కైసే చల్తీ హై  యహే....యెంత్రమెట్లా నడుస్తుందంటావా...  అహె వినూ
ఇంజనీరులు ఫోరుమేనులు రాతలు రాసి గీతలు గీసి
అరే ఉక్కు ఇనుమూ ఉక్కు ఇనుమూ ఇత్తడి రాగి పలకలమీద
రాడ్డులమీద ఫిట్టర్ లెల్లి బెజ్జాలెట్టి
నట్టూ మరలూ నట్టూ మరలూ పట్టి బిగించి పట్టి బిగించి 
చుక్కకు చుక్క కక్కిన చెమట, చుక్కకు చుక్క కక్కిన చెమట
చుక్కకు చుక్క కక్కిన చెమట, చుక్కకు చుక్క కక్కిన చెమట
అ టక్కు టిక్కుమని  తిరిగే మిల్లు మరలురా 

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

#5#
యహే ..యంత్రమెట్లా నడుస్తుందా.. ఇంక తెలుసుకో..
రోజు కూలొల్లు లేబరుగాళ్ళు దుమ్ము దమ్ముతో ఇనపకమ్ములు
ఒరే కొట్రానాయనా పట్రానాయనా ఒరే పట్రా అంటూ  
సుత్తెలుబట్టి అరే కొట్టికొట్టరా, సాగదీసిరా...
కొట్రానాయనా ఒరే పట్రా అంటూ పండ్లు కొరుకుతూ పండ్లు కొరుకుతూ
పట్టిలాగుతూ, ఇంజను కిందా ఇరికించినా దించిదించినా
దమ్ము గమ్ము కలిసిపెట్టినా ఎండినపేగు ఏలాడగట్టి  
ఎండినపేగు ఏలాడగట్టినా ఎండినపేగు ఏలాడగట్టినా
అహా !! ఆ పట్టలమీద రైలుబండి పరుగురా  

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ..
చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)
ట్రైను కారు మొటర్ కి గర్ గర్  ఖర్ఖానోమే లగాకే చక్కర్
చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)

#6#
ఆ..ఓ కర్ఖానా కైసే చల్తీ క్యా ...సునో..
డొక్కలెండినా కొండదొరలురా డొంకలుదూరి పంఖసెట్టులు
డొంకలుదూరి పంఖసెట్టులు సెక్కలుజేసి తొక్కలుదీసి
తొట్టిలొ ఏసి తొక్కి తొక్కిరా మరగబెట్టిరా మట్టిమట్టిరా
పీసుపీసురా పీకిపీకిరా రబ్బరుజేసి చక్రలకు బెట్టి
టైరులుజేసి మోటరుబెట్టి గుండెనొప్పితో
గుండెనొప్పితో ఉండుండిజూసినా గుండెనొప్పితో ఉండుండిజూసినా
ఊపిరినేమో గాలిని బోసి  ఊపిరినేమో గాలిని బోసి 
యహే ఆ గయ్యుగుయ్యుమని తిరిగే మారుతి కారురా

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

#7#
యహే....యెంత్రమెట్లా నడుస్తుందో తెలుసా ..

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ..
చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచ్ (కోరస్)
ట్రైను కారు మొటర్ కి గర్ గర్  ఖర్ఖానోమే లగాకే చక్కర్
చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)

యహే...యంత్రాలు ఎలా నడుస్తాయనుకొన్నావ్ ..
రామ రామ యేసు అల్లాహ్ నడవవ్ బిడ్డా..
చెమటతోనే నడుస్తాయ్.. ఎలా చూడు.... 

ఆకలేసినా అన్నలందరూ  ఆకలేసినా అన్నలందరూ 
ఏలుగోసినా ఇనుపరేకులు ఏలుగోసినా ఇనుపరేకులు
గూళ్ళు పీకినా గుండెలారినా ...చల్....
కత్తెరబట్టి కత్తిరించిరా సుత్తెనిబట్టి ఆ సుత్తెనిబట్టి కొట్టికొట్టిరా
సాగదీసిరా సాగదీసిరా సాపుజేసెరా
ఆ రేకులమీద  ఆ రేకులమీద ఆళ్ళ రక్తమంతరా
రేకులమీద రక్తమంతరా రంగులురాసి రంగులువేసి
రంగులురాసి రంగులువేసి
ఆ కారుమీదరా సోకు కప్పుజేసిరా 

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ..
చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)
ట్రైను కారు మొటర్ కి గర్ గర్  ఖర్ఖానోమే లగాకే చక్కర్
చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)

#8#
యహే ...చెమటొకనిదిరా సొమ్మొకనిదిరా
కష్టమొకనిది కష్టమొకనిది  సుఖము ఒకనిది 
చెమటొకనిదిరా సోకొకనిదిరా  
యంత్రాల్లోరా నువు యంత్రమైనవు  
నీ గుండెలు ఆగె నీ పిల్లలు జచ్చె నీకేమి మిగిలెర 
కన్నీళ్ళేరా కష్టాలేరా
ఈ యంత్రము నీది ఈ ఫాక్టరీ నీది 
సంపద నీది ఈ సంపద నీది
నీ సంపద దోచేటొన్నీ తన్ని పంపరా  

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు (కోరస్)
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే(కోరస్)

చల్నెవాలీ మషీనుసే పూచో ఓ కైసే చల్తీ..
చల్నెవాలీ మషీనుసే పూచో (కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచ్ (కోరస్)
ట్రైను కారు మొటర్ కి గర్ గర్  ఖర్ఖానోమే లగాకే చక్కర్
చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)
ఓ కైసే చల్తీ.. చల్నెవాలీ మషీనుసే పూచో(కోరస్)

#9#
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే….
ఈ చెమట నీదిరా ఈ సోకు నీదిరా ఈనెత్తురు నీది
ఈ సంపద నీది ఈ సంపద నీది
ఈ సంపద కొరకు నువు సాయుధ వయ్యి
పోరులోనురా ముందు నిలువురా
పోరులోనురా ముందు నిలువురా
పోరులోనురా ముందు నిలువురా

యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే
ఒరన్నో లమ్మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటారు సైకిలు
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే
యెంత్రమెట్లా నడూస్తు ఉందంటే

## Transliteration##
(1)
yentrameTlaa naDUstu undanTE
yentrameTlaa naDUstu undanTE
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

chalnevaalI masheenusE poochO O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)
Trainu kaaru moTar ki gar gar  kharkhaanOmE lagaakE chakkar
chalnevaalI masheenusE poochO(kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)

 (2)
yahE....yentramelaa naDustadanTaavaa...
kooDu lEninaa koolaallalla  kanDabalamtO konDalekkiraa
aa konDalameedaa banDalameeda raaLLa irukuna chEtulu beTTi  baambulu beTTi
adi baddalugoTTi vanTataayilo aa mukkalu beTTi manTalubeTTI
mariginchi naayanaa kariginchi naayanaa kaalchEsi naayanaa mannu ginnu inumunu jEsi
mannu ginnu inumunu jEsi  aa inapa mukkalE banDii irusulu jEsE....

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

(3)
yahE....yentramelaa naDustundanTaavaa...
injanu gadilO irukirukunaa gira gira tirigE marala madhyana
kashTajeevulu kaarmikulantaa
paipulubeTTi goTTaaleTTI paMkhalubeTTI avi lankelubeTTI
Deejil peTrOl aayilu bOsee
alisipulisina alisipulisina aagipOyinaa
baMDabaarinaa manishi gunDeraa baMDabaarinaa manishi gunDeraa
aa guppu guppumani tirigE railubanDiraa

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

chalnevaalI masheenusE poochO O kaisE chaltee..
chalnevaalI masheenusE poochO(kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)

Trainu kaaru moTar ki gar gar  kharkhaanOmE lagaakE chakkar
chalnevaalI masheenusE poochO(kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)

(4)
aha..  karkhaana  kaisE chaltee hai  yahE....yentrameTlaa naDustundanTaavaa...  ahe vinuu
injaneerulu fOrumEnulu raatalu raasi geetalu geesi
arE ukku inumU ukku inumU ittaDi raagi palakalameeda
raaDDulameeda fiTTar lelli bejjaaleTTi
naTTU maraluu naTTU maraluu paTTi biginchi paTTi biginchi
chukkaku chukka kakkina chemaTa, chukkaku chukka kakkina chemaTa
chukkaku chukka kakkina chemaTa, chukkaku chukka kakkina chemaTa
a Takku Tikkumani  tirigE millu maraluraa

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

(5)
yahE ..yantrameTlaa naDustundaa.. inka telusukO..
rOju koolollu lEbarugaaLLu dummu dammutO inapakammulu
orE koTraanaayanaa paTraanaayanaa orE paTraa anTU
suttelubaTTi arE koTTikoTTaraa, saagadeesiraa...
koTraanaayanaa orE paTraa anTU panDlu korukutuu panDlu korukutuu
paTTilaagutuu, injanu kindaa irikinchinaa dinchidinchinaa
dammu gammu kalisipeTTinaa enDinapEgu ElaaDagaTTi
enDinapEgu ElaaDagaTTinaa enDinapEgu ElaaDagaTTinaa
ahaa !! aa paTTalameeda railubanDi paruguraa

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

chalnevaalI masheenusE poochO O kaisE chaltee..
chalnevaalI masheenusE poochO (kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO (kOras)
Trainu kaaru moTar ki gar gar  kharkhaanOmE lagaakE chakkar
chalnevaalI masheenusE poochO O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO (kOras)

(6)
A..O karkhaanaa kaisE chaltii kyaa ...sunO..
DokkalenDinaa konDadoraluraa Donkaludoori pankhaseTTulu
Donkaludoori pankhaseTTulu sekkalujEsi tokkaludeesi
toTTilo Esi tokki tokkiraa maragabeTTiraa maTTimaTTiraa
peesupeesuraa peekipeekiraa rabbarujEsi chakralaku beTTi
TairulujEsi mOTarubeTTi gunDenoppitO
gunDenoppitO unDunDijoosinaa gunDenoppitO unDunDijoosinaa
uupirinEmO gaalini bOsi  uupirinEmO gaalini bOsi
yahE A gayyuguyyumani tirigE maaruti kaaruraa

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

(7)
yahE....yentrameTlaa naDustundO telusaa ..

yentrameTlaa naDUstu undanTE
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

chalnevaalI masheenusE poochO O kaisE chaltee..
chalnevaalI masheenusE poochO (kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE pooch (kOras)
Trainu kaaru moTar ki gar gar  kharkhaanOmE lagaakE chakkar
chalnevaalI masheenusE poochO(kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)

yahE...yantraalu elA naDustaayanukonnaav ..
raama raama yEsu allaah naDavav biDDaa..
chemaTatOnE naDustaay.. elaa chooDu....

aakalEsinaa annalandaruu  aakalEsinaa annalandaruu
ElugOsinaa inuparEkulu ElugOsinaa inuparEkulu
guuLLu peekinaa gunDelaarinaa ...chal....
katterabaTTi kattirinchiraa suttenibaTTi aa suttenibaTTi koTTikoTTiraa
saagadeesiraa saagadeesiraa saapujEseraa
aa rEkulameeda  aa rEkulameeda aaLLa raktamantaraa
rEkulameeda raktamantaraa ranguluraasi ranguluvEsi
ranguluraasi ranguluvEsi
aa kaarumeedaraa sOku kappujEsiraa

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

chalnevaalI masheenusE poochO O kaisE chaltee..
chalnevaalI masheenusE poochO (kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO (kOras)
Trainu kaaru moTar ki gar gar  kharkhaanOmE lagaakE chakkar
chalnevaalI masheenusE poochO(kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)

(8)
yahE ...chemaTokanidiraa sommokanidiraa
kaShTamokanidi kaShTamokanidi  sukhamu okanidi
chemaTokanidiraa sOkokanidiraa
yantraallOraa nuvu yantramainavu
nee gunDelu aage nee pillalu jachche neekEmi migilera
kanneeLLEraa kashTaalEraa
ee yantramu needi ee faakTaree needi
sampada needi ee sampada needi
nee sampada dOchETonnee tanni pamparaa

yentrameTlaa naDUstu undanTE(kOras)
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu (kOras)
yentrameTlaa naDUstu undanTE(kOras)

chalnevaalI masheenusE poochO O kaisE chaltee..
chalnevaalI masheenusE poochO (kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE pooch (kOras)
Trainu kaaru moTar ki gar gar  kharkhaanOmE lagaakE chakkar
chalnevaalI masheenusE poochO(kOras)
O kaisE chaltee.. chalnevaalI masheenusE poochO(kOras)

(9)
yentrameTlaa naDUstu undanTE….
ee chemaTa neediraa ee sOku neediraa eenetturu needi
ee sampada needi ee sampada needi
ee sampada koraku nuvu saayudha vayyi
pOrulOnuraa mundu niluvuraa
pOrulOnuraa mundu niluvuraa
pOrulOnuraa mundu niluvuraa

yentrameTlaa naDUstu undanTE
orannO lammii railu laarii kaaru bassu millu mishanu mOTaaru saikilu
yentrameTlaa naDUstu undanTE
yentrameTlaa naDUstu undanTE

Friday, 21 December 2018

Em pillado Telugu song lyrics

----------------------------------------------------------------------------------------------------------
Telugu Song: Em pillado
Genre: Popular folk song
Writer: Vangapandu
----------------------------------------------------------------------------------------------------------
భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా

సికాకులంలో సీమకొండకి <ఏం పిల్లడో...>
అరె చిలకలు... అరె చిలకలు... ఏయ్ చిలకలు  కత్తులు దులపరిస్తయట <ఏం పిల్లడో....>
అరె సాలూరవతల సవర్లకొండకి <ఏం పిల్లడో....>
చెవల పిల్లులు భల్ చెవల పిల్లులు... శంఖమూదెనట <ఏం పిల్లడో....>
అరెరెరెరె నల్లగొండ... అరె నల్లగొండ... భలె నల్లగొండ... భల్ నల్లగొండ... నల్లగొండ నట్టడివిలోనికి <ఏం పిల్లడో....>
పాముని... అరె పాముని... భలె పాముని పొడిచిన చీమలున్నవట <ఏం పిల్లడో....>
తెలంగాణ... భలె తెలంగాణ... భలె తెలంగాణ...భలె......
తెలంగాణ...భలె తెలంగాణ... తెలంగాణ...
అరె తెలంగాణ కొమరయ్య కొండకి <ఏం పిల్లడో....>

అరె గెద్దని...అరె గెద్దని...అరె గెద్దని తన్నిన గేద్దూలున్నవట <ఏం పిల్లడో....>
ఆకులు మేసిన మేకలకొండకు <ఏం పిల్లడో....>
రాయలసీమ...రాయలసీమ...రాయలసీమ రాలుగొండకి  <ఏం పిల్లడో....>
రక్తం...అరె రక్తం...అరె రక్తం రాజ్యం ఏలుతున్నదట <ఏం పిల్లడో....>
తూరుపు దిక్కున తూరకొండకి <ఏం పిల్లడో....>
అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి... తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....>
అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి... తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....>
కలకత్తా కొస కారుకొండకి <ఏం పిల్లడో....>
ఎలుకలు... అరె ఎలుకలు...అరె ఎలుకలు పిల్లిని ఏటా తగెలెనట <ఏం పిల్లడో....>

ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...
భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...

-------------------------------------------------------------------------------------------------------------
Transliteration verson
-----------------------------------------------------------------------------------------------------------
bhale bhale bhale bhale
Em pillaDO...Em pillO...
Em pillaDO eldumostavaa Em pillO eldumostavaa
Em pillaDO eldumostavaa Em pillO eldumostavaa

sikaakulaMlO seemakonDaki <Em pillaDO...>
are chilakalu... are chilakalu... Ey chilakalu  kattulu dulaparistayaTa <Em pillaDO....>
are saalooravatala savarlakonDaki <Em pillaDO....>
chevala pillulu bhal chevala pillulu... SaMkhamoodenaTa <Em pillaDO....>
arererere nallagonDa... are nallagonDa... bhale nallagonDa... bhal nallagonDa... nallagonDa naTTaDivilOniki <Em pillaDO....>
paamuni... are paamuni... bhale paamuni poDichina cheemalunnavaTa <Em pillaDO....>
telaMgaaNa... bhale telaMgaaNa... bhale telaMgaaNa...bhale......
telaMgaaNa...bhale telaMgaaNa... telaMgaaNa...
are telaMgaaNa komarayya konDaki <Em pillaDO....>

are geddani...are geddani...are geddani tannina gEddUlunnavaTa <Em pillaDO....>
aakulu mEsina mEkalakonDaku <Em pillaDO....>
raayalaseema...raayalaseema...raayalaseema raalugonDaki  <Em pillaDO....>
raktam...are raktam...are raktam raajyam ElutunnadaTa <Em pillaDO....>
toorupu dikkuna toorakonDaki <Em pillaDO....>
are tupaaki...bhale tupaaki... are tupaaki... tupaaki pElchina tooneegalunnavaTa <Em pillaDO....>
are tupaaki...bhale tupaaki... are tupaaki... tupaaki pElchina tooneegalunnavaTa <Em pillaDO....>
kalakattaa kosa kaarukonDaki <Em pillaDO....>
elukalu... are elukalu...are elukalu pillini ETaa tagelenaTa <Em pillaDO....>

Em pillaDO...Em pillO...
Em pillaDO...Em pillO...
bhale bhale bhale bhale
Em pillaDO...Em pillO...
Em pillaDO...Em pillO...  

Friday, 5 October 2018

GG water

ఇవి మంజీర నాదాలో
కృష్ట్నమ్మ సిరి పరవళ్ళో
గోదావరీ బంగారు గలగలలో
గాయత్రి వనమున
సరిగంగ పారించిన
భాగీరథులందరికి
వేనోళ్ళ ప్రణామములు 

Thursday, 13 September 2018

what is poetry

Often times, I tease my kids and neighborhood kids to write some poetry.
They innocently ask, what is poetry? So, I wanted to write a poem about
poetry itself.

Tried to make it as simple and easily understandable. No violence of verbosity
and tyranny of dense thoughts, or ethereal lunacy. Hence, without much fuss, here 
are  few lines about simple prose/poetry to inspire children to be aware of , read
and write some poetry/verse.
/----------------------------------------------------
What is poetry?
/--------------------------------------------------------
It is about rising and falling sun, its rays and its shining
It is about hiding and seeking moon, grey shapes on it
It is about tiny twinkling stars up there and so many of them
It is about bluish vast sky, its nearness, farness and its colors

It is about ever repeating cycle of seasons and bounties they bring along
It is about flapping and flitting butterflies and bright clothes they wear
It is about spitter-spatter of rain and its silver lines and bubbles it creates
It is about flying birds of all sizes, their many colours and soft feathers

It is about plants and trees and their baby life, their play with wind
Their canopy, boring bark, their shiny leaves, fruits, roots and seeds.
It is about lovely blooming buds and flowers and their bright paints
About buzzing bees around them, the flowery smells and their short life

It is about misty mornings, bright evenings  and beautiful nights
It is about mommy’s love for us, grandparents grand pampering
It is about all the strange cooking sounds and smells from kitchen
It could be about many gods around us and their unbelievable stories
It could also be about us, our thoughts and feelings just about anything.

Sunday, 9 September 2018

ఆటల్ బిహరి వాజపేయీ (1924-2018)

ఎప్పుడూ చూడలేదు ప్రత్యక్షంగా - కాని అమితమైన ప్రేమ గౌరవం
నీ పలుకు మధురం నీ మాట ఉదారం నీ వదనం మూర్తిత్వము
భాష తెలియనివాళ్ళకు కూడా నీ మాటలో మృదుత్వం, ఆర్తి విదితమే
ఎదురులేని రాజువి, కాని కత్తులు దూషనలు, ఎత్తులు పైఎత్తులు లేకుండ
సాధించినవే, రాజులకే రాజధర్మం నేర్పించిన అగ్రగణ్యుడివి   

ప్రజాస్వామ్య లౌకిక అంతకన్నా మానవీయ విలువలను రక్షించినవాడవు 
సాహిత్య శిఖరానివి, మానవతా సాగరానివి, కవుల్లొ నేతవీ, నేతల్లో కవివీ 
మృధుస్వభావివీ కర్మ యోగివీ  ద్వేషరహితమైన వాడవు
శాంతి సామరస్యం మీద అపూర్వ విశ్వాసం ఉంచినవాడివి
ఉత్తరాన జన్మించావు, భారతదేశానికే నైసర్గికమయ్యావు  

అధికారం కోసం గడ్డి తినకూడదని ఆచరించి చూపిన ధీశాలివి
భారతీయతను, సాంప్రదాయాన్ని  నలుమూలలా చాటిన రాజనీతిజ్ఞుడివి 
ఛాందసవాసాన్ని, మతతత్వ  శక్తుల్ని  ఎదిరించిన వాడివి
ఉదారత విశాల హృదయంతో   వ్యక్తిగతజీవనాన్ని, జనజీవనాన్ని    
సాగించి నాయకులకు, ప్రజలకు, ప్రపంచానికే  ఆదర్శడువయ్యావు 

ఇవన్నీ ఒకెత్తయితే కొత్తఢిల్లిలో ఉంటూ మారుమూల పాతగ్రామాల 
ఇరుకు సందుల్లో రోడ్ల గురించి ఆలోచించి  సడక్ యోజన
అమలు పరచి  పల్లెటూర్ల ముఖచిత్రాన్నే మార్చేసిన దార్శనికుడవు
దీనికి ఒక చిన్న తార్కాణం  - మావూరి హరిజనపేటలొ నేను

చిన్నప్పటి చూస్తున్న జిగురుమట్టి వీధిలో మొలిచిన  సిమెంటురోడ్డు