నా అంతరంగం కదిలినట్లయింది
నాలోని జీవం లేచివచ్చింది
నిబిడమై ఉన్న జవసత్వా ఉవ్వెత్తున ఎగిసాయి
ఎదో క్రియాశక్తి ప్రకంపనలు లేపింది
నరనరాల్లో జడమైఉన ఉత్సహం పెల్లుబికింది
ఒక ఉత్క్రుష్టమైన ఆనందం అణువణువున అల్లుకుంది
ఇదేనేమో ఒక మనిషికి ఇంకొక మనిషి మీద ఉన్న
స్నేహం, అభిమానం, మమతానురాగం ఇష్టం
ఈ భావనను ఇన్ని పదాల్లొ చెప్పగలిగినప్పటికి
ఆ తియ్యని అనుభూతి మాటల్లొ వర్ణించడం దుర్లభమే!!
No comments:
Post a Comment